మరిన్ని టీకాలకు అనుమతులు ఇచ్చేందుకు భారత్ రెడీ అవుతోంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ను అందిస్తుండగా అక్టోబర్ కల్లా మరో 5 టీకాలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.