మాజీ మంత్రి దేవినేని ఉమపై పెట్టిన కేసు సెక్షన్ 505 కేసు.. అంటే రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేసినట్లుగా ఆరోపిస్తూ ఈ కేసు పెట్టారు. తిరుపతిలో చదువుకున్న వారు ఉండటానికి ఇష్టపడరని ఓ సారి జగన్ వ్యాఖ్యానించినట్టు ఆ వీడియోలో ఉంది. పాపం.. చిల్లర పని చేసిన ఉమకు చిక్కులు తప్పవా అనుకుంటున్నారు విశ్లేషకులు.