వికారినామ సంవత్సరం పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. ఆ తర్వాత శార్వరి అంటే, చీకటి నామ సంవత్సరం అంటే 2020 ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది. ఇక ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. మరి ఈ ఏడాది ఎలా ఉంటుంది.. ఇదే ప్రశ్న చాలా మంది మదిలో ఉంది.