ఏపీలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం రకరకాల వ్యూహాలను పన్నుతున్నాయి. ఇందులో భాగంగానే వైసీపీ నాయకుడు మరియు మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫస్ట్ టైం ఒక నిర్మాణాత్మకమైనటువంటి సవాల్ విసిరారు.