ఏపీ సీఎం జగన్ పై ఆ పార్టీ నేతలు విపరీతమైన పొగడ్తలు కురిపిస్తున్నారు. మొన్న ఓ నేత ఏకంగా జగన్ ప్రధాని కావాలన్నారు. ఇక తిరుమల రమణదీక్షితులు ఏకంగా జగన్ విష్ణుమూర్తిలా కనిపిస్తున్నాడన్నారు. ఇలా పొగిడే వారి సంఖ్య వైసీపీలో రోజురోజుకూ పెరుగుతోంది.