చంద్రబాబు గారి మీద దాడికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటిది ఏమాత్రం భాద్యతాయుతవైనటువంటి ధోరణి కాదు అని విమర్శిస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఆత్రపడి అప్పట్లో చేసిన విధంగా అంటే డీజీపీ గారు మాట్లాడినట్టు మాట్లాడలేదు..కానీ ఇక్కడ స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి.