ఇటీవల ఓ పత్రికలో వచ్చిన అక్షర దోషం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యింది. దాన్ని అక్షర దోషం అనడం కంటే బూతు..బండ బూతు అనడం కరెక్ట్ అవుతుంది. ఓ పత్రికలో ఎంత తప్పులు రాసినా.. మరీ అంత తప్పు జరగడం చాలా అరుదు. అందుకే.. ఆ తప్పు ఇద్దరి ఉద్యోగాలను మింగేసింది.