తెలంగాణలోని వివిధ పార్టీల నాయకులను ఏపీకి చెందిన ఓ మంత్రి షర్మిల పార్టీలోకి పంపుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.