బీజేపీ అంటేనే హిందుత్వానికి ఓ బ్రాండ్ అన్న ముద్ర ఉంది. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలో గెలుపు కోసం కూడా బీజేపీ హిందుత్వం అంశాన్నే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. తిరుపతి ఉపఎన్నికల ప్రచారం పీక్స్ కు వెళ్తున్న కొద్దీ బీజేపీ డోస్ పెంచుతోంది.