బిలియన్ డాలర్ల పరిహారం కట్టే వరకూ ఎవర్ గివెన్ నౌకను విడుదల చేయకూడదని ఈజిఫ్ట్ నిర్ణయించింది. ప్రస్తుతం దాన్ని తమ దేశంలోని గ్రేట్ బిట్టెర్ లేక్‌లో లంగరు వేసి ఉంచింది.