అతీత శక్తుల కోసం చివరికి ఇద్దరు పిల్లలను నరబలి ఇచ్చేందుకు రామలింగం, రంజిత, ధనలక్ష్మి యత్నించారట. ఈ విషయం గమనించిన పిల్లలు తాత ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారు. తాత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగితే వీరి విషయం వెలుగు చూసింది.