ప్రస్తుత కాలంలో కులం పేరుతో మతం పేరుతో దూషించడం అనేది ఎక్కువగా అయిపోయింది. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ సి మరియు ఎస్ టి కులాలకు సంబంధించి ఎవరినైనా కులం పేరుతో దూషిస్తే, అలాంటి వారిపై ST, SC అట్ట్రాసిటీ ఆక్ట్ కింద కేసును నమోదు చేస్తున్నారు.