తెలంగాణలో కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపించే పరిస్థితి వచ్చిందని డీహెచ్ శ్రీనివాస్ హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణలోనూ మహారాష్ట్ర పరిస్థితి వస్తుందన్నారు డీహెచ్ శ్రీనివాస్. తెలంగాణలో పరిస్థితి ఇలాగే కొనసాగితే పడకలకు కొరత వస్తుందని హెచ్చరించారు.