గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికల్లో ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటితో పాటు మరో ఐదు పురపాలికలకు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ పురపాలికల ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోంది.