భయంకరమైన విషయం ఏంటంటే.. సెకండ్ వేవ్‌లో మరణాలు సంఖ్య పెరుగుతోంది. చాలా మంది సోషల్ మీడియాలో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. కరోనాను లైట్ గా తీసుకోవద్దంటున్నారు.