మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కరోనాతో కన్నుమూశారు. కరోనాతో మూడ్రోజుల క్రితం ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయన గత రాత్రి కన్నుమూశారు.