జూలై 8 న పార్టీ ప్రకటన ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన షర్మిల.. అదే రోజు పాదయాత్రను ప్రారంభించడం కానీ.. ఆ రోజు పాదయాత్రపై ప్రకటన చేయడం కానీ జరగొచ్చు. పాదయాత్ర చేస్తానని ఆమె స్పష్టంగా చెప్పేశారు. ఇలా వరసగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న షర్మిల తన దూకుడు ప్రదర్శిస్తున్నారు.