తెలంగాణలో సత్తా చాటాలంటే ముందు షర్మిల ఓ మీడియాను ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా ఆమె భావజాలం జనంలోకి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది.