ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంత టీవీ చానల్ ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇప్పటికే ఉన్న డిజిటల్ టివి ప్లాట్ ఫాం ఐఎన్ సి టివికి సంబంధించిన విజన్ డాక్యుమెంటును ఆ పార్టీ నేతలు ఖర్గే, రణదీప్ సూర్జేవాలా విడుదల చేశారు.