ఏపీలో పల్లెల్లో కరోనా భయంకరంగా ఉంటోంది. పాజిటివిటీ కేసుల కాంపోజిషన్ చూస్తే 62 శాతం పట్టణ ప్రాంతాల్లో, 38 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. అయితే మరణాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది.