కరోనా కట్టడికి జగన్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే.. కరోనాపై పోరాటంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవడమే. అందుకోసం వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సేవలను ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు.