ప్రభుత్వ కేంద్రాల్లో టీకాల్లేవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో వ్యాక్సిన్ నిల్వలు శనివారానికే అయిపోయాయని అధికారులు చెబుతున్నారు. అందుకే ఆదివారం ప్రభుత్వ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉండదని ప్రకటించాయి.