తిరుపతిలో రీపోలింగ్ పెట్టి తీరాల్సిందేనని భాజపా ఎంపీ అభ్యర్థి రత్న ప్రభ ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారని.. దీన్ని బట్టి చూస్తే.. జగన్కు తన పాలన పై సందేహాలున్నాయని ఎద్దేవా చేశారు.