మాములుగా ఎన్నికలు ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా వాటిపై సర్వేలు జరగడం చూస్తూ ఉంటాము. ఈ సర్వేలు రెండు రకాలుగా ఉంటాయి. ఎన్నికలకు ముందు జరిగే వాటిని ప్రీ పోల్ సర్వే అని, ఎన్నికల తరువాత జరిగే వాటిని ఎగ్జిట్ పోల్ సర్వే అని పిలుస్తారు. నిన్ననే ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది. వివిధ వివాదాలతో ఎట్టకేలకు తిరుప్తి ఉప ఎనిక పూర్తయిపోయింది.