దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు దృశ్య కఠిన ఆంక్షలు అమలులోకి తెస్తున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా పలు ఆంక్షలు విధిస్తుంది అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన ఆలయాలలో కూడా భక్తుల దర్శన అనుమతి కి సంబంధించిన అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఇక దేశంలోని ప్రధాన ఆలయాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు తీసుకుంటున్న నిర్