ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీనియర్ ఐపీఎస్ అధికారిగా, అదనపు డైరెక్టర్ జనరల్ హోదా లో ఉంటూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లెలా ఏబీవీ వ్యాఖ్యలు చేశారన్నది ఆయనపై మోపిన తాజా అభియోగం.