ఇకపై అవినీతి కేసుల్లో రెడ్ హ్యండెడ్ గా దొరికిన ప్రభుత్వ ఉద్యోగుల పై వంద రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ సర్కారు ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.