తిరుపతి ఉపఎన్నిక ఫలితంపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ గెలుపు ఎవరిది అన్నది విషయం కానేకాదు.. మెజారిటీ ఎంత అన్నదే ఇష్యూ.. అలాగే టీడీపీ, బీజేపీల్లో ఎవరికి ఎన్ని ఓట్లు అన్నది కూడా ఇంట్రస్టింగ్ పాయింట్. ఈ ఉపఎన్నిక ఫలితంపై ఆత్మసాక్షి అనే సంస్థ సర్వే నిర్వహించింది.