సీఎం జగన్ పదిలక్షల మంది విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతున్నారు. జగనన్న విద్యాదీవెన కింద ప్రస్తుత విద్యా సంవత్సరం లో తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని ఇవాళ అందజేయబోతున్నారు.