బడ్జెట్.. ఈ మాట వింటే.. ప్రభుత్వం లెక్కపద్దులు గుర్తుకొస్తాయి. కానీ.. మరి టీడీపీ లోటు బడ్జెట్లో ఉండటమేంటి అనుకుంటున్నారా.. అవును..టీడీపీ లోటు బడ్జెట్లోకి వెళ్లినట్టే కనిపిస్తోంది.