దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోరోజుకు ఈ వైరస్ భారిన పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు కోవిడ్ నియమాలను పాటిస్తునప్పటికీ ఈ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తుంది.