అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు సక్రమంగానే అనిపిస్తాయి. కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చాక వ్యవస్థ మనల్ని ఎంత నిస్సహాయ స్థితిలో ఉంచిందో అర్థమవుతుంది. నిస్సహాయ స్థితిని వీలైనంత మటుకు, పట్టుదలగా మనం తెచ్చుకోకూడదు. జీవితాల నుంచి ఒక నెల, ఈ నెల కేన్సిల్ కొట్టాలి. అలా చేయమని ప్రభుత్వం గతంలో చెప్పింది. ఇప్పుడు వెనుకాడుతోంది.