పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన డ్యామ్ అంచనాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎత్తిపోతల పథకంలో పలు డిజైన్ పనులు మార్పులు చేర్పులు చేసిన చేసిన కేంద్ర జలసంఘ ఆ మేరకు అదనంగా పనులు చేపట్టాలని రాష్ట్ర జలవనరులశాఖను ఆదేశించింది. అదనపు పనులకయ్యే వ్యయాన్ని కేంద్రం రీయింబర్స్ చేస్తుందని స్పష్టం చేసింది.