అసలు మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో.. ఎలా తెలుసుకోవచ్చా.. అలాంటి సౌకర్యం ఉందా.. ఉంది.. అవును.. మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు. టెలికామ్ శాఖ ఈ వెసులుబాటు కల్పిస్తూ ఓ వెబ్ సైట్ను క్రియేట్ చేసింది.