ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో మనిషిని కరోనా వైరస్ వదిలేలా కనిపించడం లేదు ఇప్పటికే శరవేగంగా వ్యాప్తిచెంది ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మహమ్మారి వైరస్ లక్షల మంది ప్రాణాలను హరించినా శాంతించలేదు. గత ఏడాది ఇదే సమయంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగించి లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోయారు అంతే కాకుండా ఎంతో మంది ఆసుపత్రిల పాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా ఎంతోమంది తమ ప్రియమైన వారిని కోల్పోయి కడచూపు కూడా నోచుకోలేక తీరని శోకం లో మునిగిపోయారు. ఇక ఇలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప