కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీ ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా వివిధ రకాల స్కీం లను తెరమీదికి తెచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ ని తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం పెళ్లిళ్ల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా డబ్బులను జమ చేయడం ద్వారా ఇక దీర్ఘకాలికంగా ఆర్థిక భద్రతను పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకంలో కేవలం ఆడపిల్లలు మాత్రమే చేరడానికి అవకాశం ఉంటుంది. ఒకే ఇంట్