ప్రస్తుతం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు గా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం దేశ బ్యాంకింగ్ రంగంలో అతి ఎక్కువ కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకుగా కూడా దూసుకుపోతుంది ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా తమ కస్టమర్లకు వినూత్నమైన సేవలు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుంటుంది ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని తట్టుకునే విధంగా.. నిర్ణయాలు తీసుక