ప్రపంచాన్ని మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన మహమ్మారి వైరస్ ఇప్పటికి కూడా మారణహోమం కొనసాగిస్తుంది. ఇప్పటికే కోట్ల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి వైరస్ ఇక ప్రపంచ దేశాలు ఇప్పటికి వణికిస్తూనే ఉంది. అయితే ప్రపంచ దేశాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది. దీంతో ప్రపంచం మొత్తం ఆందోళన లో మునిగి పోతుంది. ఆధునిక వైద్య సదుపాయాలు కలిగిన అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపో