తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తర్వాత జరిగిన విషయం గుర్తుకే ఉంటుంది. ఈ సమ్మె తర్వాత చేపట్టిన సంస్కరణలతో ఆర్టీసీ ఉద్యోగుల్లో చాలా మార్పులు వచ్చాయి. సమ్మెకు ముందు తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులమేనని భావించగా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వల్ల చాలా మార్పులు జరిగాయి.