అంత మంచి ఆరోగ్యంతో ఉన్న తననే అంటుకున్న ఈ రెండో దశ కరోనా చిత్రంగా ఉంది. ఎవరికి ఎప్పుడు ఎలా అంటుకుంటుందో తెలియదు. ఆ వైరస్ కు ఒక సాధారణ ప్రవర్తన లేదు, అది ఒక్కొక్కరిలో ఒకలాగా ప్రవర్తిస్తున్నది.