సోషల్ మీడియా వచ్చాక.. అసలు వార్తల కంటే ఫేక్ వార్తలు ఎక్కువయ్యాయి. సాధారణ ప్రజలకు ఏది నిజమో.. ఏది ఫేకో కనిపెట్టేంత అవగాహన ఉండదు. దీన్ని ఆసరా చేసుకుని కొందరు ఫేక్ వార్తలు బాగా ప్రచారం చేస్తున్నారు.