ఇప్పుడు వైసీపీకి దిమ్మతిరిగే ఓ ఆడియో బయటకు వచ్చింది. పోలింగ్ సందర్భంగా ఇతర జిల్లాల నుంచి జనాలను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించినట్టుగా చెబుతున్న వైసీపీ నేతల ఫోన్ కాల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.