మొత్తం మీద సీఎం కేసీఆర్ కరోనా నుంచి చాలా వేగంగా కోలుకుంటున్నారనే చెప్పాలి. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు.