మిగిలిన జిల్లాల సంగతేమో కానీ.. నెల్లూరు జిల్లాలో మాత్రం పరిస్థితి భయంకరంగా ఉందంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. నెల్లూరు జిల్లాలో నిన్న 3325 పరీక్షలు చేస్తే 1347 పాజిటివ్ కేసులు నమోదయ్యాయట.