కరోనాను అరికట్టేందుకు మరో మందు రెడీ అవుతోందన్న వార్త సంతోషం కలిగిస్తోంది. కరోనాకు చికిత్స చేయడం కోసం మరో ఔషధాన్ని అందుబాటులోకి తెస్తున్నారు శాస్త్రవేత్తలు.