కరోనా టీకా తీసుకుని కూడా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటోంది. ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కేంద్రం ఆ డాటాను విడుదల చేసింది. ఈ లెక్కలు చూస్తే ప్రజలకు టీకాపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది.