గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రము ఏర్పడడంతో, ఇక్కడ ఏపీలో కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పవచు. ఎందుకు ఇలా అన్నానంటే...? అప్పుడే హైదరాబాద్ లాంటి మహానగరం ద్వారా వచ్చే అధ్యాన్ని మనము కోల్పోయాము. ఆ తరువాత ఏపీని ఆర్ధికంగా బలంగా చెయ్యాలంటే ముందుగా ఏపీకి రాజధాని కావాలి.