డాక్టర్ సంరక్షణలో లేకపోతే ఈ మార్పులను పేషంట్లు గుర్తించలేరు. ఆక్సిజన్ శాతం బాగా తగ్గిపోయాక హడావుడిగా ఆసుపత్రికి రావడం వలన ఉపయోగం పెద్దగా ఉండదు.