ఆక్సిజన్ కొద్దిగా పడిపోయినపుడే అంటే ఎస్పీఓటూ 94% కంటే తక్కువవడం రెండో వారంలో జరగవచ్చు. కాబట్టి రెండవవారంలో ప్రతి మూడుగ గంటలకు ఒకసారి ఆక్సిమీటర్ ని చూసుకుంటూ ఉండాలి. 93 శాతం కంటే తక్కువగా ఉంటే వెంటనే మీ డాక్టర్ దృష్టికి తీసికెళ్ళాలి. 93 శాతం పడిపోగానే వెంటనే ఆసుపత్రులకు ఉరకనవసరం లేదు.