రోగుల్లో నిర్లక్ష్యం చావుల సంఖ్య ను పెంచుతోంది. అసలిప్పటిదాకా డాక్టర్లను కలవకుండా ఇంట్లో వైద్యం తీసుకుని లేకపోతే నమ్మకం ఆధారంగా పని చేసే మందులు వేసుకుని మాకు అర్జెంటు గా బెడ్ కావాలని ఫోన్లు చేసేవారు రోజూ ఉంటున్నారు.